Page Nav

HIDE

Grid

GRID_STYLE

Breaking News

latest

LOVE Quotes... by sai

Hi, Love -Magics Readers, Welcome to Our Website We are Writing Real True Story. This Story Is Written By  SAI Note: If You Want to Publ...

Hi, Love -Magics Readers, Welcome to Our Website We are Writing Real True Story. This Story Is Written By SAI
Note: If You Want to Publish Your Love Story Message Join Our Love Magics Group And Publish Your Story For Free Click Here )  

నా ప్రాణమా...!!

పిరికెడు ప్రేమ కోసం
పొరలి పొరలి ఏడ్చిన క్షణాలెన్నో...

కొన్ని క్షణాల మాటల కోసం
ఎదురుచూసిన రోజులెన్నో....

నువ్వు కనిపించే ఒక్క ఘడియ కోసం
వేచివున్న నెలలెన్నో.....

నీతో కలిసుండే కాలం కోసం
నిరీక్షించాల్సిన  సంవత్సరాలింకెన్నో....!!



కళ్ళలోని భావం
అర్థం చేసుకునే మనసు నీకుంటే
నా ప్రతి కదలిక చెబుతుంది..!!!!!

నా ప్రతి ఆశ నీవెననీ
నా ప్రతి కల నీవెననీ
నా ప్రతి క్షణం నీదెననీ
నాలో అణువణువు నీదెననీ..!!!!!

నా కళ్ళలో నీరూపం
మనసులో నీ ధ్యానం
ఎప్పటికీ నీ జ్ఞాపకాలు చాలు 
నేను జీవించటానికీ.....!!!!!

No comments