Page Nav

HIDE

Grid

GRID_STYLE

Breaking News

latest

Hi, Love-Magics Readers, Welcome to Our Website We are Writing Real True Story. This Story Is Written By SAI Note: If You Want to Publis...

Hi, Love-Magics Readers, Welcome to Our Website We are Writing Real True Story. This Story Is Written By SAI
Note: If You Want to Publish Your Love Story Message Join Our Love Magics Group And Publish Your Story For Free Click Here )                      
మనసెందుకో ఈరోజు చాలా 
భారంగా మారిపోయింది
మరిచిపోవాలని అనుకున్న విషయాలను 
 మనసు ఎందుకో పదేపదే  గుర్తుచేసి 
మధన పెడుతూనే   ఉంది 
నా ప్రమేయమే లేకుండా జరిగిన 
తప్పిదాలకు నన్ను బాధ్యురాలిని  చేశారు
నాకు అవసరం లేని కన్నీళ్లు 
నన్ను వచ్చి వచ్చి పలకరిస్తూనే ఉంది 
తప్పే చేయని నాకు అవమానాపు 
పట్టం కానుక చేశారు 
బ్రహ్మ   కూడా పరస్త్రీ పై ఆశపడ్డ రావణుడిని వధించ  
అవసరం లేదని తలరాతను మార్చి రాసాడు 
నా ఆనందాన్ని నా సంతోషాన్ని హరించేస్తున్నా
నా అనుమతిలేకుండా  నానుండి ఎవరూ వాటిని దూరం చేసే సాహసం చేయలేరని బలవంతంగా
వాటిని నా మోముపై కట్టిపడేస్తున్నా 
తప్పుకు కారణం నువ్వు కాదు 
దాని వెనుక వచ్చే వేదనకు  నువ్వెందుకు  
కారణం  వహిస్తావని  నా హృదయం 
నాలో ధైర్యం చెప్తుంటే 
అందరికి బాధ కలిగినప్పుడు  నాకు చెప్పి 
మనసు తేలిక పరుచుకుని  వెళ్తుంటే 
నా బాధను నాకు నేనేగా  చెప్పుకోవాలి 
ఆ ధైర్యాన్ని వరమివ్వమని  ఇప్పుడే వెళ్లి 
అమ్మలగన్న అమ్మను కలిసొచ్చాను  
నా మనసుకు వేదన పరిచయం చేసినవారికి 
ఆ బాధను వారికి కాస్త పరిచయం చేయమని వేడుకుని  వచ్చాను

No comments