Page Nav

HIDE

Grid

GRID_STYLE

Breaking News

latest

Nenu Naa Deyyam. Heart touching real love story CHAPTER-3

మరలా రెండోసారి గుడికి వెళ్ళాం ఈసారి భరించలేని బాధ..ఎందుకంటే తను నానుండి దూరం గా వెళ్ళిపోయే క్షణం..... కాల్ చేసింది గుడికి వెళ్దాం అని,ఈసార...

మరలా రెండోసారి గుడికి వెళ్ళాం ఈసారి భరించలేని బాధ..ఎందుకంటే తను నానుండి దూరం గా వెళ్ళిపోయే క్షణం.....
కాల్ చేసింది గుడికి వెళ్దాం అని,ఈసారి తన దగ్గరకు వెళ్ళేటప్పుడు, చెప్పుకోలేని బాధతో వెళ్తున్న.. నాకు తెలీకుండానే..కళ్ళలో కన్నీళ్లు జారిపోతున్నాయ్...తనతో పాటు ఆటోలో వెళ్తున్న గుడికి, తను నాకు ఆరోజు మర్చిపోలేని బహుమతి ఇచ్చివెళ్లింది(అది ఏంటో next చప్టార్ లో చెప్తా),ఇప్పటికి అది చూసేటప్పుడు నా కళ్ళలో కన్నీళ్లు వస్తూనే ఉంటాయి..గుడిలోపలకి వెళ్ళేటప్పుడు..ఈసారి చాలా అంటే చాల బాధ తో అడుగులేస్తూ వెళ్తున్న.. దేముడు ముందుకు వెళ్ళగానే ఒక్కటే కోరుకున్న ఇప్పటివరకు నేను అడిగింది ఏది నాకు ఇవ్వలేదు.. ఎందుకు పరిచయం చేసావో తెలీదు తనే
నా ప్రాణం గా చేశావ్.మళ్ళీ ఎందుకు నా నుండి దూరంగా పంపిస్తున్నావ్..
నా మా ఇద్దరి శరీరాలను వేరుచేసిన బరిస్తా కానీ మనసులు మాత్రం వేరుచెయ్యకు దేముడా...అని
వేడుకున్నా..బయటకు వచ్చేటప్పుడు తను గుర్తుగా నెమలిఈక ను ఇచ్చింది..  అది ఇప్పటికి.. మా ఇంటి దేవుడగదిలో భద్రంగా ఉంది.. ఎందుకంటే అది నా దేవత ఇచ్చిందిగా అందుకే అక్కడ పెట్ట..
      తను నా నుండి దూరంగా వెళ్తుంది అని తెలిసినా క్షణం,నుండి చెప్పుకోలేని బాధ... మాటలుకుడా రావట్లేదు..
             ఇంటికొచ్చా పడుకున్న  నిద్రరాలేదు,ఏడుపు ఆగలేదు ఎందుకంటే నా దెయ్యం నా నుండి వెళ్ళిపోతుంది అని ..
                            మరల కాల్ చేసింది ఈసారి తనకి సెండాఫ్ ఇవ్వడానికి రమ్మని పిలిచింది.. వెళ్ళాను..ఇద్దరం బస్ స్టాప్ లో
బస్ కోసం ఎదురుచూస్తున్నాం.. బస్ వచ్చింది..తను వెళ్లిపోతు వెళ్లిపోతు నా ప్రాణం కూడా తనతో తీసుకొని పోతుంది.. తను బస్ ఎక్కేటప్పుడు తనకళ్లలో నాకోసం వచ్చే కన్నీళ్లు నేను చచ్చిన మర్చిపోలేను.. ఆ క్షణం నాకు మాటలు రావట్లేదు.. కన్నీళ్లకు అడ్డులేకుండా పోయింది..అందరూ ఉన్న ఎవరులేరు అనిపించింది.. ఇప్పటికి తన రాకకోసం..ఎదురుచూస్తూ నాలో నేను ఒంటరిగా ఎదురుక్కు

No comments