Page Nav

HIDE

Grid

GRID_STYLE

Breaking News

latest

MY SELF (Chapter 1 - Discussion)

Hi, Love-Magics Readers Welcome to Our Website We are Writing Real True Story - This Story Is Written By  Ahmed Note: If You Want to Publ...

Hi, Love-Magics Readers Welcome to Our Website We are Writing Real True Story - This Story Is Written By Ahmed
Note: If You Want to Publish Your Love Story Message Join Our Love Magics Group And Publish Your Story For Free 
Click Here )

MYSELF
CHAPTER – 1 ( DISCUSSION)
ఒక రోజు ఫోన్ కాల్స్ వరుసగా ఒక దాని తరువాత ఒక ఒకటి వస్తున్నాయి
ఎవరి సందడి లో వాళ్ళు వున్నారు.
ఇది అంత నేను ఒక Dairy లో రాస్తుండగా ROHITH అని ఒక పిలుపు వినిపించింది.
నేను వాళ్ళ దగ్గరికి వెళ్లిన తరువాత-
ఈరోజు ఒక Legendary Director, Pradeep గారి బర్త్డే.
అందుకు ఈరోజు Unofficial గా సీనియర్, జూనియర్ Directors కి ఒక మీటింగ్ arrange చెయ్యబోతుంన్నాము.
SO, నువ్వు ఒక పని చేసిపెట్టు, “మీడియా కి తెలియకుండా ఈ information, Directorsకి పాస్ చెయ్యు”.
సాయంత్రం 5:04
మీటింగ్ కి అందరు attend అయ్యారు Rohith తప్పా...
Legendary director Pradeep speech:
ఈరోజు ఈ వేడుకకు విచ్చేసిన బంధుమిత్రులకు, శ్రేయోభలాషులకూ, నా తోటి స్నేహితులకు నా యొక్క అభివందనం…
నా మొదటి సినిమా నుంచి నన్ను ఆదరిస్తున్న నా అభిమానులు నా యొక్క నమస్కరం…
మీడియా లేకుండా ఈ మీటింగ్ పెట్టడానికి ఒక కారణం ఉంది.
ఈ మద్య మనం అనుకుంటా ఉండటం లేదు మీరు తీసే సినిమాలు, మీరు అవే కథల తో అదె సినిమాని మళ్లీ తీస్తున్నారు అని బయట రివ్యూలు, మీద రివ్యూలు.
కానీ మీకు ఇదంతా అవసరం లేదు కలెక్షన్స్ ఎంత వచ్చాయి, హీరో మళ్లీ ఛాన్స్ ఇవ్వాలి మళ్లీ అతనికి కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఒక కథను మనం తీస్తున్నాం అంటే ఆ కథ లో సమాజానికి ఏదో ఒక మార్పును తీసుకొని రావాలి.
అలాంటి కథలు మనకి చాలా అరుదుగా ఉంటాయి. కానీ అలాంటి ఒక కథ మన దగ్గరికి వచ్చినపుడు వదలకూడదు.
మొన్న ఒక కుర్రోడు ని కలిసాను, వాడు నాకు ఒక కథ చేప్పాడు. ఆ కథ నీ మీలో ఒకరు డైరెక్ట్ చేస్తే చూడాలి అని ఉంది.
కానీ ఆ కుర్రోడు ఏక్కడ ఉన్నదో తెలీదు.
మీడియా కి తెలియకుండా మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. మనకి మన మీద ఉన్న నమకం కూడా ఈ మధ్య ఉన్న సరిపోవడంలేదు. ఒక సోషల్ నెట్వర్క్ కూడా చాలా అవసరం మనకి. అందుకు ఈ కొత్త జనరేషన్ వాళ్ళకి అయితై బాగా తెలుస్తాది.
మీకు ఒక వారం టైమ్ తీసుకొని కొత్త స్టోరీ రైటర్స్ని వెతకండి. ప్రతి కథ నీ విని ఒక మూడు కథలని తీసుకొని ఆ లిస్ట్ నాకు పంపించండి. నాకు తెలిసి మీ పాత సినిమాలు మళ్లీ గుర్తు వస్తాయి, అలగై హీరో అనే కాకుండా డైరెక్టర్ ఎవరో కూడా చూసే రోజులు దగ్గరికి వస్తాయి.
నేను చెప్పాల్సింది మీకు చేప్పాను, ఇంకా చేయాల్సింది మొత్తం మీ చేతిలో ఉంది.
ఎవరికి తెలియకుండా ఇంత బెగ ఇలా మీటింగ్ అని చెప్పింది ఎవరు??
Ajay: Rohith ani ఒక్కడు ఉన్నాడు సార్, వాడి వల్లా ఇది అంత మంచిగా …..
ఇంతకీ అతని పేరు ఏమిటి సర్….?
Pradeep - - - He didn’t mention that…
ఒక మనిషిని చూస్తూ అతని విధానం చూస్తూ నేను ఆ కథలో ఒక పాత్ర పెడతాను.
తన కథలో తనకి ఒక పాత్ర నచ్చితే తను ఆ పేరు నీ పెట్టుకొని తిరుగుతాడు అని చెప్పాడు.
వినడానికి ఇది ఎంత కొత్తగా ఉందో, తన కథ కూడా ఎంతో కొత్తగా అనిపించింది.
నేను చెప్పింది చేయడానికి కొంచెం అయిన ప్రయత్నించండి.
ఒక సీనియర్ మరియు జూనియర్ కలిసి పనిచేయండి. ఒక విషయం మీడియాకి తెలియకుండా పని మాత్రం జరగాలి.
ఇప్పటికే చాలా సమయం గడిచింది, నేను ఇంకా వెళ్తాను.
మిగితా వాళ్ళు కూడా వాల్ల అభిప్రాయాలని తెలియజేశారు. ఇంకా తరువాత మొత్తం అందరు వెళ్లిపోయిన తరువాత వచ్చాడు Rohith.
నేను వచ్చిన వెంటనే నాకు ఇంకో పని చెప్పారు.
మనకి కావాల్సిన STORY WRITERS మరియు వాలకి ఉండాల్సిన minimum  Requirements
1. The story must contain some Important Message which is useful to our society.
2. No abuse words and Consists Limit towards Violence.
3. Don’t use Original character’s, if they are important then make sure to show them in a proper way.
4. A Story which can accept any type of audiences which will easily entertain them.
5. Take Care while listening the script of the historical or true events.
ఈ నోటీసును అందరికీ పంపు, మనం కొంత మంది ఒకొక్క చోటికి వెళ్లి అక్కడ నుండి వాళ్ళకి టెస్ట్ మరియు వాళ్లలో మనకి ఎవరి కథ నచ్చుతుందో వాళ్ళ కథతో మనం తీస్తున్నాం.
ముందే గుర్తుపెట్టుకోండి మనకి కావాల్సినవి మూడు కథలు
అందులో ఒకటి కూడా తక్కువ అవకూడదు. ఇది అందరు మీకు మీకు పర్సనల్ గా మిగితా వాలకి ఈ ప్రక్రియ గురించి చెప్పండి.
Rohith: I have a story
నా దగ్గర కూడా ఒక కథ ఉంది సర్… నేను కూడా ఇందులో ఒక ఛాన్స్ నాకు కూడా ఇస్తే నేను మీకు ఒక మంచి కథ చెప్తా.
Everyone Laughs……..
చూడు డైరెక్ట్ గా సినిమా ఫీల్డ్ లో కి వచ్చావ్, అది కూడా RECOMMENDED.
ముందు మన వాళ్ళ దగ్గర పని నేర్చుకొని అప్పుడు చేప్పు నీ కథ …
అవును ఇంతకీ నీ పేరు ఎంటి …… Ramesh aaaa
Rohith (Inner feeling)….
మనం ఎదో ఒకటి సాదిస్తై గాని మన పేరు గుర్తికుంటుంది అంటే, నేను అది చేసి చూపిస్తా,
కానీ నాకు ఒక కథ కావాలి….
ఎలాంటి కథ అంటే అది నిజంగా జరగలేదు కానీ జరిగితే బాగుండేది అని అనుకోవాలి.
టూ బీ CONTINUED….
No comments