Page Nav

HIDE

Grid

GRID_STYLE

Breaking News

latest

In Between The Love (CHAPTER-6)

Hi, Love-Magics Readers, Welcome to Our Website We are Writing Real True Story. This Story Is Written By  Kumar Swamy and K. Venkatesh N...

Hi, Love-Magics Readers, Welcome to Our Website We are Writing Real True Story. This Story Is Written By Kumar Swamy and K. Venkatesh
Note: If You Want to Publish Your Love Story Message Join Our Love Magics Group And Publish Your Story For Free Click Here )                                                                                                                   
Raj Kumar - అప్పుడు తను నాకు ఒక మాట చెప్పింది...
  “యుద్ధంలో గెలిచినా , ఓడిన అది ఒక అనుభవమే బావ!
అనుభావలెప్పుడు మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాయి.
కానీ ఒక యుద్ధంలో ఒకరు గెలవాలంటే, ఒకరు ఒడిపోవలసిన అవసరం లేదు.
ఈ యుద్ధంలో మన ఇద్దరం కలిసే గెలుద్దాం.” ‛LOVE U Too’ బావ అని అంది.
V4 - (claps కొడుతూ)👏👏 wah...! సూపర్ సార్.
Really it's a wonderful moment💕.
మీరు మాతో చెప్తుంటేనే ఇలా ఉందంటే. తను మీతో చెప్తుంనప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మేము అర్థం చేసుకోగలము....
Riya - తరువాత ఏమైంది?
Raj kumar -
 అలా కొన్నిరోజులు గడిచాయి. ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాము.
చిన్నప్పటినుంచి ఒకరి ఫ్యామిలీ అంటే ఒకరికి తెలియడంతో మా ఇద్దరి ఫ్యామిలిస్ మా పెళ్లికి ఒప్పేసుకున్నారు.
ఇంకెముంది బ్రేకులు లేని బండిలా మా lovestory ముందుకు సాగింది🚀.
ఒకరి Birthday లకు ఒకరు Gifts ఇచ్చుకునేవాళ్ళం.
అలా సరిగ్గా నేను తనకి propose చేసిన మూడవ యేటకి తను నాకు ఈ ఖడియం ఇచ్చింది.( అని ఖడియం చూపిస్తాడు).
V4 - ఓహో! ఇదేనా ఆ ఖడియం.
“మీరు ఇందాక వచ్చేటప్పుడు యండవల్ల బాగా మెరిసింది... నేను గమనించాను.”
తర్వాత ఏమైంది?
Raj kumar - “అలా అంతా సెట్ అయ్యింది ఇంకో రెండు సంవత్సరాలలో పెళ్లి చేసుకుందాం అనుకునేలోపు మా కథకి విషాదం తోడైంది.”( అని suddenga Raj kumar calm ayipothaadu).
Riya - ఏమైంది సార్?. అలా మౌనంగా ఉండిపోయారేంటి... ఏమైందో చెప్పండి?
Raj kumar - తను చనిపోయింది.
(V4, Riya suddenga ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యి.... ఏంటి చనిపోయిందా అని అంటారు.)
Raj kumar -
“అప్పుడు నేను పనిమీద కొన్ని రోజులు Out of station వుండవలసి వచ్చింది.
ఉదయం: 8:04 కి లేచి బాగా బద్దకంగా ఉండడంతో సోఫాలో కూర్చుని  T.V ON చేసాను.
అన్ని న్యూస్ ఛానెల్స్ లోను మన Telicommunication దిగ్గజ్జం. Air Communication( comapany name) అధినేత అయిన “సుధాకర్ నారాయణ” మధ్యం మత్తులో కారు నడుపుతూ కరెంట్ పోల్ ని గుద్దుకొని మృతిచెందారు అని Breaking news వస్తుంది.”
ఈలోపు నాకు ఇంటినుండి కాల్ వచ్చింది.
‛జీవితంలో కొన్ని, కొన్ని విషయాలు వింటాం అని ఉహించలెం, అలాంటి విషయం విన్నప్పుడు మన ఊహలన్నీ అంధకారంలోకి వెళ్లిపోతాయి...మా వాళ్ళు కాల్ చేసినప్పుడు కూడా అలాంటి విషయమే విన్నాను.’
Prathyusha చనిపోయింది అని కాల్ వచ్చింది.....
అవును Prathyusha చనిపోయింది...
Riya - అంటే ఈ కథలో ఆ రెండు పక్షులు.....!
Raj kumar - అవును మేమే.....
ఒక నెల క్రితం నీ బెస్ట్ ఫ్రెండ్ చనిపోయింది గుర్తుందా.
Riya - అవును తన పేరు కూడా prathyushane....!
Raj kumar - ఆ prathyusha.... ఈ prathyusha.... ఇద్దరూ ఒక్కరే.
Riya - అంటే నేను ఇప్పటివరకు వింటున్నది నా ఫ్రెండ్ స్టోరీనా.....(Emotionally).




No comments