Page Nav

HIDE

Grid

GRID_STYLE

Breaking News

latest

In Between The Love (CHAPTER - 5)

Hi, Love-Magics Readers, Welcome to Our Website We are Writing Real True Story. This Story Is Written By  Kumar Swamy Note: If You Want ...

Hi, Love-Magics Readers, Welcome to Our Website We are Writing Real True Story. This Story Is Written By Kumar Swamy
Note: If You Want to Publish Your Love Story Message Join Our Love Magics Group And Publish Your Story For Free Click Here )                                                                                               
V4  - ఓహో మీ పేరు కూడా రాజకుమారేన , మా బాబాయ్ వాళ్ళ కొడుకు పేరు కూడా రాజకుమారేనండి😀.
Riya - ఎహె.. ఆపు! ఇప్పుడు పేరుతో ఏముంది. మీరు మిగతా స్టోరీ countinue చెయ్యండి.
Story from rajkumar point of view:
అలా కొన్నాళ్ళు గడిచాయి!“ నేను తనని ప్రేమిస్తుంనానని, తనకి నేను ప్రేమించడం స్టార్ట్ చేసిన పన్నెండోయేటకి చెపుదామని ఫిక్స్ అయ్యాను...”
“గుండెల్లో ఏదో బాధ, కళ్ళనిండా కనీళ్లు, కానీ చెపుదామంటే గుండెల్లో బాధ పైకి రాదు, కళ్ళల్లో కానీళ్లు బయటకి రావు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితులలో ఆనందంగా 12 ఏళ్ళు గడిపేశాను.”😥
నేను తనకి చెప్పవలసిన సమయం రానే వచ్చింది....
“పక్షులు వాటి నివాసానికి బయలుదేరుతున్న సమయమది, యర్రని సూర్య కిరణాలు పచ్చని పైరలపై పడి, చల్లని గాలితో ప్రకృతి పరవళ్లు తొక్కుతున్న place అది...”
అక్కడ మా ఇద్దరం కలుసుకున్నాము.
ఏంటి ఇక్కడికి రమ్మనావు! లేటు అవుతుంది త్వోరగా వెళ్ళాలి చెప్పు అని తొందరపెడుతుంది.🏃
నేను ఇంక  wait చెయ్యలేక oka డీప్ breath 🙏 తీసుకొని చెప్పడం start చేసాను....
“యుద్ధంలో గెలిచిన వాడికి ఎవడికైనా తెలుస్తుంది గెలుపు విలువ. కానీ ఓడిన వాడికి మాత్రమే తెలుస్తుంది ఓటమి విలువ! పన్నెండేళ్ల నా ప్రేమ చరిత్రలో నేను గెలుస్తూ ఎప్పుడు ఓడిపోతూనే వున్నాను. నువ్వు ఒక్కసారైనా ఓడిపోయి నన్ను గెలిపించొచ్చు కదా!”
Riya - వాహ్!...సూపర్ సార్ (Claps కొడుతూ).
ఈలోపలే
V4 - అది ok ! కానీ నాకు ఒక చిన్న డౌట్ సార్?
Raj kumar - హా! అడుగు.
V4 - మీరూ పనిండేళ్లకే ఇన్ని  డైలాగులు ఎలా నేర్చుకున్నారు సార్?
Raj kumar- పన్నెండేళ్ల!... పన్నెండేళ్లు ఏంటి?
V4- అదే సార్! నేను పన్నెండేళ్లకే చెప్పడం start చేసాను. propose చేసాను అన్నారు...!
Raj kumar- అది పన్నెండవయేటకి చెప్పడం అంటే... నేను తనని ప్రేమించడం start చేసిన దగ్గర్నుంచి 12 వ సంవత్సరానికి చెప్పడం అని! నేను తనకి ప్రేమిస్తుంనానని చెప్పేటప్పటికి నా వయస్సు 22 సంవత్సరాలు.
Riya - అబ్బా! వాడి గొడవ వదిలేయండి సార్! ఇప్పుడు చెప్పండి తను ఎలా feel అయ్యిందో.
Raj kumar - అది ఒక wonderful feeling! నేను తనదగ్గరనుండి అస్సలు expect చెయ్యలేదు తను కూడా నన్ను 10 సంవత్సరాల నుండి love చేస్తుందంట!
అప్పుడు ఒక విషయం చెప్పింది..... ఆ విషయం నేను పడుకునే ముందు ఇప్పటికి గుర్తొస్తుంది.
Riya - అవునా! అంతలా disturb చేసేలా ఎం చెప్పింది తను?

No comments