Page Nav

HIDE

Grid

GRID_STYLE

Breaking News

latest

In between the love ( Chapter -4)

Hi, Lovemagics readers,welcome to our website. We write true love stories.This story is written by S.Kumar swamy & K.Venkatesh from Vi...

Hi, Lovemagics readers,welcome to our website. We write true love stories.This story is written by S.Kumar swamy & K.Venkatesh from Vizag.                                                                                            
ఎవరో దూరం నుంచి మా వైపు వస్తుంనట్టు అనిపించారు.
అసలే ఎండా కాలం కావడంతో సూర్యుడు కిరణాల వల్ల భూమిలోనుంచి వచ్చే సెగళ మధ్యలోనుంచి కనిపించి, కనిపించనట్టు ఒక Brown కోటు, తలపై Hat తో ఒకరు మా వైపు వస్తుంనాడు.
తన  వచ్చే సరికి “సన్నని రివటలాంటి శరీరం, గాలిపటం రెక్కలలాంటి వెడల్పైన భుజాలు, యండవల్ల మెరుస్తుంన చేతికొక ఖడియం,యుద్దానికి బయలుదేరిన సైనికుడు లాంటి కళ్ళు, ఒక Brown కోటు, తలపై Hat తో Ditectiveని తలపించే రీతిలో వున్నాడు."
ఈలోపు మా దగ్గరకు వచ్చి, మేము ఉన్న టేబుల్ దగ్గర chair లాగి, Chair లో కూర్చున్నాడు.
ఈలోపు‛ Excuse me ఎవరు మీరు' అని ఆడిగేలోపు, అతను ఏదో చెప్పడం start చేసాడు.
“అనగణగా ఒక దట్టమైన అడవి. క్రూరమృగాలు జీవించే  ఆ అడవిలో ఒక రెండు పక్షులు, ఊహ తెలిసిన దగ్గరనుండి ఆ రెండు పక్షులు ఒకరికి,ఒకరంటే చాలా ఇష్టం. అలా సాగుతుండగా ఒక రెండు తోడేళ్ళు వల్ల  రెండు పక్షుల జీవితం విషాదకరమైనది."
O....O.... Oh. Hold on, Hold on..... ఇంతకీ ఆ పక్షులేవరు, ఆ తోడేళ్ళు ఎవరు?
ఆ పక్షులు, ఆ తోడేళ్ళు ఎవరో తెలియాలంటే మీరు నా కథ వినాలి...
 Story from that unknown person:
అది మా చిన్నతనం, మాకు తెలిసి తెలియని వయసు అది... వాళ్ళ parents మా parents relatives కావడంతో regular గా కలుసుకునేవాళ్ళం.
ఆ రోజు పండగ ఉండడంతో వాళ్ళ family మొత్తం మా ఇంటికి వచ్చారు.
వారు వారి పనులలో busy గా ఉండగా మేము ఆడుకుంటుంన్నాము.
ఆడుకుంటూ, ఆడుకుంటూ ఒకరినొకరం వెక్కిరించుకోవడం start చేసాం. అలా ఎడిపించుకునే తరుణంలో నీకు ఏమి అంటే చిరాకు అని తను నన్ను అడిగింది.
నేను చెప్పాలా, వద్దా! అనుకుంటూనే నాకు ముద్దు అంటే చిరాకు అని చెప్పాను.
వెంటనే తను నా చెంప పై ముద్దు పెట్టింది!...
నాకు ఎం చెయ్యాలో తెలియక నీకు ఏమంటే చిరాకు అని అడిగాను, తనకు కితకితలు అంటే చిరాకు అని చెప్పింది.
నేను వెంటనే తనకు కితకితలు పెట్టడం start చేసాను...
అలా ఇద్దరం ఒకరినొకరం ఎడిపించుకోవడం start చేసాను.... “అది మేము చేసే పనులకు అర్ధం తెలియని వయసులో మా ఇద్దరి మనసులు బల పడ్డాయి".....
అవి నా 9వ తరగతి చదువుతున్న రోజులు. మా అమ్మ నన్ను పిలిచి “రేపు రాఖీ కధ మామయ్య వాళ్ళు వస్తుంన్నారు నువ్వు వెళ్లి sweets పట్టుకొని రా!" అని నన్ను పంపించింది.
నాలో చెప్పలేని ఆనందం ఎందుకంటే “మా మామయ్య వస్తే మా మమయ్యతో పాటు వాళ్ళ family కూడా వస్తారు.".
వెంటనే ఆలోచించకుండా sweets shop కి పరుగులు తీసాను.
తనకి ఇష్టమైన రసగుళ్ల కూడా 2 extra పెట్టించాను..... Sorry అండి తన పేరు చెప్పలేదు కదా!
‛తన పేరు pratyusha...'
ఇంటికి వచ్చేసాను, ఎప్పుడు తెల్లవారుతుందా అని రాత్రి మొత్తము నిద్ర పట్టలేదు.
తొందరగా లేచి, స్నానం చేసేసి త్వోరత్వోరగా, పంట పొలాల్లో దిష్టి బొమ్మలా ఇంటి ముందు ఎదురు చూస్తుంన్నాను వాళ్లకోసం.
ఈలోపే బండి సౌండ్ వచ్చింది, ఎంతో excitement తో ఇంట్లోకి వెళ్లి అమ్మకి చెప్పాను...
అందరం సరదాగా గడిపిన తరువాత అమ్మ, మామయ్యకి రాఖీ కడుతుంది.
ఈలోపు prathyusha దిగులుగా ఉండడం చూసి ఏమైంది అని అడిగాడు వాళ్ళ నాన్న.
“నాకు రాఖీ కట్టడానికి ఎవరులేరు, చిన్నప్పటినుంచి ఎవరికి రాఖీ కట్టకుండానే గడిపేసాను"అని తను బాధపడుతుంది.
ఈలోపు మా అమ్మ మాట్లాడుతూ “రక్షాబంధన్ అనేది అన్నాచెల్లెళ్ళు, అక్కతమ్ముళ్లే జరుపుకునేది కాదమ్మ, రక్షాబంధన్ అంటే తన ఆడవారిని ఎల్లపుడు రక్షిస్తూ, తనకు అండగా వుంటూ ఒక మంచి బంధాన్ని కల్పించే వాడిని కూడా కడతారు.
అయినా పూర్వం షాజహాన్ కె, ముంతాజ్ కట్టింది. ఇప్పుడు నువ్వు మీ బావకి కట్టడంలో తప్పు లేదమ్మ" అని చెప్పి తన దగ్గరవున్న ఇంకో రాఖిని ఇచ్చి నాకు కట్టించింది.
Sorry అండి వచ్చినప్పటినుండి నేను నా పేరు చెప్పట్లేదు కదా!
“ నా పేరు RAJ KUMAR."

No comments