Page Nav

HIDE

Grid

GRID_STYLE

Breaking News

latest

Nenu Naa Deyyam heart touching Telugu Real love stories Chapter - 2

Hi, Love-Magics Readers Welcome to Our Website We are Writing Real True Story. This Story Is Written By  korada Sai Kumar Note: If You...

Hi, Love-Magics Readers Welcome to Our Website We are Writing Real True Story. This Story Is Written By 
korada Sai Kumar
Note: If You Want to Publish Your Love Story Message Join Our Love Magics Group And Publish Your Story For Free
Click Here )


తన వడిలో అలా నిద్రపోతూ..మేము తిరిగిన సంఘటనలు నా కలలోకి  చిన్న చిరు జల్లులుగా వచ్చాయి.. 

ఆరోజుని ఎప్పటి కి నా జీవితం లో మర్చిపోలేను.. (నన్ను క్షంమిచండి.. ఆ రోజు కాదు. తనతో గడిపిన ప్రతి క్షణం నేను చచ్చేంత వరకు మర్చిపోలేను.)🥰
 తన దగ్గర నుండి కాల్ వచ్చింది.“గుడికి వెలదాము అని”. 

ఆ క్షణం చాలా అంటే చాల ఆనందం కలిగింది... వెంటనే.. బయలుదేరి వెళ్లిపోయా.. 

బైక్  పైన వెళ్ళేటప్పుడు కూడా తన ఆలోచనలే.... తనకోసం బైక్ పైన కూర్చొని..

ఎదురుచూస్తున్న. తను ఆటో దిగింది.. తను అడుగులు వేసుకుంటూ నా దగ్గర కు వచ్చేటప్పుడు.. నా గుండె కొట్టుకునే సమయం అలా.. కొంత సేపు ఆగిపోయినట్టు అనిపించింది...

తను నా కళ్ళకు.. “అన్ని చుక్కల మధ్య నిండు చందమామ లా కనిపించింది.”.🌝 తను.. బైక్ పై కూర్చుంది... ఆ క్షణం  నా ఆనందానికి అడ్డు లేదు...          నది కి ఆనకట్ట కట్టొచ్చు.. గాని సముద్రానికి కట్టలేము గా..అలాంటి ఆనందం లో గుడికి వెళ్తున్న అది నా ప్రాణం లాంటి అమ్మాయిని తీసుకొని...

గుడి దగ్గరకు చేరుకున్నాం... తన పక్కన.. నడుస్తూ.. గుడిలోకి వెళ్తుంటే.. నాకు  మాత్రం మేము పెళ్లి చేసుకోబోయే పెళ్లి పందిరిలోకి వెళ్తున్నమని అనిపించిది..తన పక్కన నడిచేటప్పుడు.. తన కాళ్లకున్న గజ్జెల శబ్దం నాకు పెళ్లి లో వాయించే. సన్నాయిమేళాలుగా నా చెవులకు వినిపించింది...ఆ క్షణం.. నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి..ఆ క్షణం దేముడు  నిజం గా వచ్చి ఏం వరం కావాలి అని అడిగినా “ఏం అడగాలో తెలియని మైకం లో ఉన్న”....ఆ దేమున్ని ఒక్కటే అడిగా "నా దెయ్యాన్ని" ఈ జన్మకే కాదు 100 జన్మలైన నా దెయ్యం లాగా పుట్టించామని.. మరియు తను ఎం చేసిన  భరించే ఓర్పుని ఇవ్వు స్వామి అని...ఎందుకంటే.. దెయ్యం కదా..🥰

తరువాత  ఇద్దరం కలిసి గుడిలో వ్రతం చేసాం అది కూడా ఆ దేముడు అనుకోకుండా అదృష్టం కల్పించాడు..

ఆ క్షణం అనుకున్న..నేను కోరుకునే కోరికకు.. దేముడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని అనుకోని
వ్రతం లో  ఇద్దరం కూర్చున్నాం.. 

కొత్తగా పెళ్లి జరిగిన దంపతులు ఈ వ్రతం ఎలా చేస్తారో నాకు తెలీదు.. నాకు మాత్రం నిజం గా ఆ దేముడే  వచ్చి మాకు పెళ్లి జరిపించినంత ఆనందం కలిగింది...🥰🥰.

""ఆ క్షణం"" నా జీవితం లో మర్చిపోలేను..

 ఇంకోసారి గుడి కి వచ్చాం అది తరువాత చెప్తానే...😁😁😁
 ఈ కథకు అంతం లేదు.... అనంతం.. చెప్పగా  నా దెయ్యన్నీ నా ప్రాణం పోయినవాదలను.. ఎందుకంటే తను  నాకు పరిచయం అయింది..నా మనసుకు కాదు నా ప్రాణానికి.. మనసు మారొచ్చు..గాని ప్రాణం మారదు... మారాలంటే నా ప్రాణం పోవాలి...😔
Chapter - 3 Updated Soon

No comments