Page Nav

HIDE

Grid

GRID_STYLE

Breaking News

latest

Nenu Naa Deyyam heart touching Telugu Real love stories

Hi, Love-Magics Readers Welcome to Our Website We are Writing Real True Story. This Story Is Written By  korada Sai Kumar Note: If You...

Hi, Love-Magics Readers Welcome to Our Website We are Writing Real True Story. This Story Is Written By 
korada Sai Kumar
Note: If You Want to Publish Your Love Story Message Join Our Love Magics Group And Publish Your Story For Free
Click Here )


నేను తను కాలేజ్ కి వెళ్తున్నాం పక్కపక్కనే కూర్చున్నమ్..తను తన చిన్నిచిన్ని పేదలను కదిలిస్తూ..ఏవేవో మాట్లాడుతుంది... నాకు ఏమి వినిపించలేదు.. కాలువ పువ్వు రేకుల లాంటి తన కళ్ళు నన్ను ఏదో మైకంలో తోసేశాయి.....ఇప్పటి అర్ధం కాలే ఆ క్షణం ఎందుకు అలా అనిపించిది..అని...

మళ్ళీ  రెండో సారి  మీట్ అయ్యాం..
నాకు తల నొప్పిగా ఉంది అని తన ఒళ్ళో పడుకున్న...తన కురులు నా మొహాన్ని తకగా పైకి చూసా ఆ కురులలో తన మొహం పున్నమి రోజున నిండుగా ఉన్న చందమామ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో అంత 100 రేట్లు నా కళ్ళ కు తన మోము.. కనిపించింది..ఆ క్షణం నా కళ్ళలో ..ఆనందం ఎంత అంటే..

తొమ్మిది మాసాలు మోసిన అమ్మ తన బిడ్డ పుట్టినప్పుడు తన చేతులలోకి ఆ బిడ్డను తీసుకున్నప్పుడు..ఆ బిడ్డ చిన్ని చిన్ని చేతులు వల్ల అమ్మ చెంపలను తకినప్పుడు ఆ కన్నా తల్లి కళ్ళలో ఎంత ఆనందం ఉంటుందో... నేను చూడలేదు...బహుశా నేను తన ఒళ్ళో పడుకొని తన మొహాన్ని చూసినప్పుడు కలిగిన ఆనందం లాగా ఉంటుందేమో... ఆ క్షణం అలా ఆగిపోతే ఎంత బాగుంటుందో అనిపించింది.. తన పక్కన ఉన్నపుడు ఎందుకోతెలుదు.. తను ఏమి చెప్పిన చిన్న పిల్ల తన తల్లి దగ్గర మారం చేస్తే ఎలా ఉంటుందో నాకు కూడా తనని చూస్తే అలానే అనిపిస్తుంది..తనతో ఉండే ప్రతి క్షణలు నేను చచ్చేంత వరకు నా కళ్ళలో బంధిగానే ఉంటై..

దూరం మా ఇద్దరి శరీరాలను మాత్రమే వేరుచేసింది.. మనసుల్ని కాదు.. తనతో గడిపిన ప్రతి క్షణం నా కళ్ళలో నేను చచ్చేంత వరకు తిరుగుతుంటాయి.. తన రాకకోసం జీవితమంతా ఎదురుచూస్తా...

Chapter - 2 Continue

3 comments