Page Nav

HIDE

Grid

GRID_STYLE

Breaking News

latest

In Between The Love - Chapter 3

Hi, Love-Magics Readers Welcome to Our Website We are Writing Real True Story. This Story Is Written By  Kumar Swamy Note: If You Want ...

Hi, Love-Magics Readers Welcome to Our Website We are Writing Real True Story. This Story Is Written By Kumar Swamy
Note: If You Want to Publish Your Love Story Message Join Our Love Magics Group And Publish Your Story For Free 

Click Here )

నేను చిన్నప్పట్నుంచే Hostels లొ పెరగడంవల్ల బయట ప్రపంచం పెద్దగా తెలియదు.

నా చదువు పూర్తి చేసుకొని , నాకున్న తెలివితేటలతో ఎట్టకేలకు oka Job సంపాదించగలిగాను.

నా Job కి తగ్గట్టు ఒక మంచి Boss & coligues తో పరిచయాలు ఏర్పడ్డాయి.

ఇలా నా జీవితం ఒక 6 నెలలు సాఫీగా సాగిపోయింది.

అలా ఒక రోజు Work పూర్తి చేసుకొని వెళ్తుండగా ఎవరో “Riya, Riya” అని పిలిచారు. వెనక్కి తిరిగి చూడగా ఎవరో అబ్బాయి,‛ మీ ID పడిపోయింది’ అని నా ID ఇచ్చాడు.

అప్పటివరకు నేను కూడా చూసుకోలేదు,“ అవును నా ID ఎక్కడో పడిపోయింది.”

నా ID తన దగ్గరనుంచి తీసుకొని  ”మీకు నా పేరు ఎలా తెలుసు అని అడిగాను.”

‛మీ ID Card మెదే ఉంది కదండి’ అని చెప్పాడు చిన్నగా నవ్వుతు.

అలా ఒక 2 రోజుల తరువాత నాకు ఎవరో ‛Hi’ అని message పెట్టారు.

‛ఎవరు’ అని reply ఇచ్చాను, “మొన్న మీ ID ఇచ్చాను కదండి నేనె” అని reply ఇచ్చాడు తను.

“నా number మీకు ఎలా వచ్చింది?” అని అడిగితే ,Sorry అండి మీ ID Card మెద మీ పేరు చూసినట్టే, మీ number కూడా చూసాను.

“కాని మొన్న మీ పేరు చూసాను అని చెప్పాను, కానీ! Number చూసానని చెప్పలేదు.”So, number చూసానని చెప్పాలి కాబట్టి మీకు ఇప్పుడు message చేసాను అని చెప్పాడు చిలిపిగ.

ఇలా ప్రతి రోజు message చేసేవాడు, నాకు message చేయొద్దు అని చిరాకు పడేదాన్ని కానీ అతని sincerity దగ్గర అయ్యాను.

అలాకొన్ని రోజులు గడిచింది, చిన్నప్పటి నుంచి నాకు బయట ప్రపంచం తెలియకపోవడం వల్ల తనని నేను చాలా త్వరగా love చెయ్యడం start చేసాను.

“చెప్పడం మర్చిపోయాను తను అప్పుడప్పుడు మా Boss ని కలుస్తూ కొంచెం close గా మాట్లాడుతూ ఉండేవాడు.”

అలా కొన్ని నెలలు ప్రేమించుకున్నాం.....

అలా ఒక రోజు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండగా, “నా phone లో ఒక వీడియో play అవ్వడం start అయ్యింది.”

నిజానికి ఆ వీడియో నా phone లో ముందుగా లేదు, ఎవరో Hack చేసినట్టు దానంతట అదే play అవుతుంది.

ముందుగా కంగారు పడినా ‛ఎం play అవుతుందో చూడడం start చేసాను.’

చూసిన తరువాత బాధ పడలో, భయ పడలో అర్థం కాలేదు...

నేను ప్రేమించిన అబ్బాయి, ఎవరినో చంపడం ఆ వీడియోలో చూసాను.“ ఇది జరగడానికి నాలుగు రోజుల క్రితమే నా ఫ్రెండ్ చనిపోయింది,డాక్టర్స్ ని అడిగితె Natural death అని చెప్పారు.”

ఇదే విషయం అడుగుదామని చాలా కోపం తో “కార్తిక్ నేలపాటి ” కి కాల్ చేసాను.

సారీ అండి emotion కంట్రోల్ చేసుకోలేకపోయాను, “కార్తిక్ నేలపాటి అంటే నేను ప్రేమించిన అబ్బాయి పేరు.”

Phone చేసిన 5 నుంచి 6 రింగ్స్ కి call lift చేశారు, “సారీ అండి మీరు call చేసిన అబ్బాయి accident లో చనిపోయాడు” అని ఎవరో చెప్పారు.

ఒక్కసారిగా నా మనసులో నిశబ్దం అలుముకుంది, జీవితం అందాకారంలోకి వెళ్లిపోయినట్టు అనిపించింది.

ఎం చెయ్యాలో తెలియని ఆ క్షణంలో తనకు accident అయిన place వైపు పరుగులు తియ్యసాగాను...🏃

ఏమైందో తెలియదు కాని నేను చూసిన వీడియోని అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తుంన్నారు, ‛బహుశా ఆ వీడియో ని ఎవరో వైరల్ చేసారనుకుంటా.’

ఆ చుట్టూ వున్న వాళ్ళు ఆ వీడియో ని చూస్తూ, “ఇతను ఇంత కిరాతకంగా ఈ పెద్దమనిషిని హత్య చేశాడు కాబట్టే దేవుడు ఇతనికి ఈ శిక్ష వేసాడు” అని అక్కడ జనాలు మాట్లాడుకుంటుంన్నారు. ఆ సంఘటన చూసి నాకు అతనిమీద ‛చిన్నపాటి ద్వేషం కలిగింది.’

ఎం చెయ్యాలో తెలియక అక్కడ నుంచి వచ్చేసాను.

“నువ్వు అడుగుతున్న మౌనానికి కారణం ఇదే.”

ఈ జ్ఞాపకాలతోనే ఇన్ని రోజులు గడిపేసాను....😔

ఈలోపు నువ్వు పరిచయం అయ్యావు“ Now I am feeling some what better!”



Story from v4

“సారీ అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టివుంటే, మీ మౌనం వెనుక ఇంత విషాద ఘాద ఉంటుందని తెలియక అడిగాను.” అని అన్నాను ఆ అమ్మాయితో

ఇంకా ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితులలో అటు ఇటు చూస్తుంటే.....

“దూరం నుంచి ఎవరో Brown colour కోటు, తలపై Hat పెట్టుకొని మా వైపు వస్తుంనట్టు అనిపించింది....”

No comments