Page Nav

HIDE

Grid

GRID_STYLE

Breaking News

latest

In Between the Love(CHAPTER -1) - Real-Life True Suspense Stories

Hi, Love-Magics Readers Welcome to Our Website We are Writing Real True Story. This Story Is Written By Venkatesh Kusumanchi, Kumar Swami ...

Hi, Love-Magics Readers Welcome to Our Website We are Writing Real True Story. This Story Is Written By Venkatesh Kusumanchi, Kumar Swami Shinagam. 
Note: If You Want to Publish Your Love Story Message Join Our Love Magics Group And Publish Your Story For Free 



అది రాత్రి 8:10 గంటలు.

Vizag 98.5 FM రేడియో నుండి ఒక మంచి పాట వస్తుంది 

   చల్లని గాలితో, సముద్రపు అలల చప్పుడుతో, వర్షం పడే సూచనలు కనపడుతున్నాయి. 

   ఈలోపు బీచ్ రోడ్ పై ఒక యువకుడు పరిగెడుతున్నాడు.  

   అతని మొఖం చుస్తే బాధ-భయం కనబడుతున్నట్టి ఎవరి కోసమో పరిగెడుతున్నాట్టు ఉన్నాడు

   ఈలోపు వర్షం మొదలయింది. ⛈⛈

    అతను పరిగేడుతుండగా sudden గా car parking లో ఒకడు తన car ని back చేస్తుండగా,

ఆ యువకుడు అనుకోకుండా కారును ని ఢీ కొని తనకు ఎదురు  గా వస్తున్న అమ్మాయి పై పడ్డాడు! 

Story from that person (runner) 

     తనని చూడడం అదే మొదటిసారి, ఏదో తెలియని బాధ, కళ్ళ నిండా కన్నీళ్ళ తో ఆదరబాధర గా 

పరిగెడుతుంది. తనిని నేను ఆ దృష్టితో చూడాల్సిన సమయం కాకపోయినా తన కాళ్ళు నన్ను లాగిపడేసాయి, కానీ 

నేను వెళ్లాల్సిన time అది.🕥

       త్వర త్వరగా hospital కి వెళ్ళాను. 

       అమ్మకి accident అయ్యింది అంటా! “కానీ అమ్మ క్షేమంగా నే ఉంది ” అని doctor చెప్పారు. ఒక పది రోజుల తర్వాత అమ్మని discharge చేస్తాము అని చెప్పారు. 

ఒక నెల గడిచింది అమ్మ ఆరోగ్యంగానే ఉంది. ఆరోజు రాత్రి 9:30 అవుతుంది, నేను నా moblie లో music 

వింటుండగా sudden గా నా mobile blink iyy. “చేప లాంటి కళ్ళు , ఊరిలో కరెంట్ పోయినప్పుడు కురుస్తున్న 

వెన్నెల లో మెరుస్తున్న చందమామ లాంటి మొఖం” తో  తను నా ఫోన్ screen పై ప్రత్యక్షమైయింది.

గుండె తన అందాన్ని చూసి కేరింతలు కొడుతోంది, అదే సమయంలో నా మెదడు తను ఎందుకు“ video call  
చేసింది ”అని ప్రశ్నిస్తోంది? 🤔 

       ఇంత జరిగినా, 5 సెకండెల్లో నే  "మీరు ఎవరు? నాకు ఎందుకు call చేశారు" అంది ఆ అమ్మాయి. 

      ఎం అయ్యిందో తెలీదు ఆ వీడియో call నేను కూడా చేయలేదు అని చెప్పాను. మరి ఏవరు చేసారు అని సందేహం నాలొ కలిగేలోపే ఆ అమ్మాయి నన్ను అడిగింది ఎవరు చేసారు అని?

    మా ఫ్రెండ్స్ ఇద్దరికి ఇలాగే ఎవరో వీడియో కాల్స్ చేశారు,అది చివరికి ఎవరో Hacker చేశారు అని తేలింది అని చెప్పాను.

    “మరి మన ఇద్దరి కాల్స్ ని Hack చెయ్యవలసిన అవసరం ఎవరికి వచ్చింది?” అని ప్రశ్నించింది.

     “నువ్వు ప్రశ్నిస్తే అన్ని ప్రశ్నలే, సమాదానాల కోసం వేతుకుదాం”, కలవడానికి రమ్మని తనని ఓక 2 రోజుల తరువాత కలిశాను.

   ఏది ఏమైనా చెప్పుకోవాలిగాని తనని Car Dash ఇచ్చినప్పుడు, విడియో కాల్ లో చూసినప్పుడు కంటే బయట కలిసినప్పుడే “గుంట” కత్తి లా ఉంది. 

    Sorry I am deviating my self!😅

    కాని యీ మూడు పరిస్థితులలోనూ తను భాదతో disappointed గా కనిపించింది, అదే విషయం తనను అడిగాను.

    “It's none of your business ” అని చాలా Rash గా సమాదానం ఇచ్చారు.ఏదేమైనా మనం ఒక  అమ్మాయిని పడేయాలంటే minimum ఆమాత్రం పొగరు వుండాలనుకోండి!

     కాని ఈలోపే తను నాపై కోప్పడడం start చేసింది.ఎందుకు విడియో కాల్స్ చేస్తుంనావు, నా నెంబర్ ఎవరు ఇచ్చారు! అని.

     నేను కూడా రెట్టింపు వేగంతో అడిగాను ......

     ఒక రెండు నిమిషాలు ప్రఘాడ మౌనం..... ఇప్పుడు నేను అడిగాను 

"మీరు నాకు వీడియో కాల్ చేశారా?"అని, 'లేదు' అని నాకు తను 
సమాధానం ఇచ్చింది, నేను కూడా చేయలేదు అని అన్నాను.

     మీకు వీడియో కాల్ వచ్చినప్పుడు,మీరు ఎందుకు లిఫ్ట్ చేరు అని అడిగాను? "నేనెక్కడ లిఫ్ట్ చేసాను, cut చేద్దాం అనుకునే లోపే అదే 
automatic గా లిఫ్ట్ ఐపోయింది" అని చెప్పింది.

     In-fact నాకు కూడా అలాగే జరిగింది. 
మరి మీరు చెయ్యకుండా నేను చెయ్యకుండా ,మరి ఎవరు చేశారు అని ఇద్దరికి అనునమం వచ్చింది.

     చివరికి ఇద్దరికి మనస్సులో తట్టిన ఒకే సమాధానం "HACKING".

      "మా phones hack చేసి, మా ఇద్దరికి వీడియో కాల్స్ చేయవలసిన అవసరం ఎవరికి వచ్చింది?" అని తెలిసేలోపే మేము ఇంటికి వెళ్ళవలసిన time వచ్చింది.

      మళ్ళీ కలిసి ఈ విషయం గురించి మాట్లాడదామని నా BIKE వైపు నాలుగు అడుగులు వేసాను, ఈలోపు తన పేరు తెలుసుకుందామని తనను ఆడిగితే “Riya” అని sweet గా చెప్పింది. తను నా పేరు అడగకముందే “నా పేరు V4" అని చెప్పేశాను......
      Sry అండి మీ అందరికీ నా పేరు తెలియదు కదా !
“నా పేరు V4”.....
Chapter -2 (Click Here
Book Poster

No comments